BREAKING
thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్
Date of Publish : 05 October 2026, 10:11 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

చెన్నకేశవ స్వామి ఆలయ హుండీ లెక్కింపు..

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
05 Oct, 2026 - 10:11 PM
8 వీక్షణలు

రూ.15.13 లక్షల ఆదాయం

మార్కాపురం: జిల్లా కేంద్రంలోని చెన్నకేశవ స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఆలయ ఈఓ శ్రీనివాసరెడ్డి, ఇన్‌స్పెక్టర్ చైతన్య పర్యవేక్షణలో హుండీ ఆదాయాన్ని లెక్కించారు.

గత హుండీ లెక్కింపు అనంతరం ఐదు నెలల 19 రోజుల కాలానికి భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా మొత్తం రూ.15,13,625 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

గత హుండీ ఆదాయంతో పోలిస్తే ఈసారి రూ.2,67,959 మేర ఆదాయం పెరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య, వారి నుంచి అందుతున్న కానుకల వివరాలను అధికారులు నమోదు చేశారు.

హుండీ లెక్కింపు కార్యక్రమంలో రాజ్యలక్ష్మి సేవా సంఘానికి చెందిన మహిళలు పాల్గొన్నారు. ఆలయ సిబ్బంది, నిర్వాహకులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.