BREAKING
thumb నాగార్జున కుటుంబానికి అండగా ఉంటాం.. భూమా అఖిలప్రియ thumb ప్రథమ నందీశ్వర ఆలయ మార్గంలో బ్రిడ్జి దెబ్బతినడంతో భక్తులకు ఇబ్బందులు thumb బత్తలూరులో రాముల వారి ఆలయ ప్రతిష్ఠ సందర్భంగా అన్నదానం thumb లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం thumb MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు thumb ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి thumb రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. thumb డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. వీధిలో మురుగు నీరు thumb పులివెందులలో ఘనంగా వినాయక లడ్డూ వేలం.. భారీ ధరలకు లడ్డూలు thumb పులివెందులలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఆశలు thumb నాగార్జున కుటుంబానికి అండగా ఉంటాం.. భూమా అఖిలప్రియ thumb ప్రథమ నందీశ్వర ఆలయ మార్గంలో బ్రిడ్జి దెబ్బతినడంతో భక్తులకు ఇబ్బందులు thumb బత్తలూరులో రాముల వారి ఆలయ ప్రతిష్ఠ సందర్భంగా అన్నదానం thumb లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం thumb MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు thumb ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి thumb రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. thumb డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. వీధిలో మురుగు నీరు thumb పులివెందులలో ఘనంగా వినాయక లడ్డూ వేలం.. భారీ ధరలకు లడ్డూలు thumb పులివెందులలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఆశలు
Date of Publish : 20 September 2026, 04:14 pm
Posted by : MOOLA RAJENDRA REDDY

ప్రథమ నందీశ్వర ఆలయ మార్గంలో బ్రిడ్జి దెబ్బతినడంతో భక్తులకు ఇబ్బందులు

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
Moola Rajendra Reddy Allagadda Mandal
20 Sep, 2026 - 04:14 PM
12 వీక్షణలు

రాకపోకలకు అంతరాయం.. బ్రిడ్జికి వెంటనే మరమ్మతులు చేపట్టాలని భక్తుల విజ్ఞప్తి

నంద్యాల, సెప్టెంబర్ 20 | N Today News: నంద్యాలలోని ప్రథమ నందీశ్వర స్వామి దేవస్థానానికి వెళ్లే మార్గంలో చామకాలువ వద్ద ఉన్న బ్రిడ్జి ఒకవైపు దెబ్బతిని కూలిపోయినట్లు స్థానికులు తెలిపారు.

బ్రిడ్జి కొంత భాగం కిందకు పడిపోవడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, ఆలయ దర్శనానికి వచ్చే భక్తులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు చెబుతున్నారు.

ప్రతిరోజూ భక్తులు, వాహనదారులు ఈ మార్గాన్ని వినియోగిస్తున్న నేపథ్యంలో దెబ్బతిన్న బ్రిడ్జి కారణంగా ప్రమాదం జరిగే అవకాశం ఉందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆలయానికి వచ్చే భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

దెబ్బతిన్న బ్రిడ్జిని సంబంధిత అధికారులు పరిశీలించి, అవసరమైన మరమ్మతులు త్వరగా చేపట్టడంతో పాటు రాకపోకలకు ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.