BREAKING
thumb లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం thumb MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు thumb ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి thumb రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. thumb డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. వీధిలో మురుగు నీరు thumb పులివెందులలో ఘనంగా వినాయక లడ్డూ వేలం.. భారీ ధరలకు లడ్డూలు thumb పులివెందులలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఆశలు thumb ఆళ్లగడ్డలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఊరట thumb చిట్టిరెడ్డిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం! thumb కొల్లి బాలు మృతికి చిర్ల జగ్గిరెడ్డి సంతాపం thumb లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం thumb MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు thumb ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి thumb రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. thumb డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. వీధిలో మురుగు నీరు thumb పులివెందులలో ఘనంగా వినాయక లడ్డూ వేలం.. భారీ ధరలకు లడ్డూలు thumb పులివెందులలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఆశలు thumb ఆళ్లగడ్డలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఊరట thumb చిట్టిరెడ్డిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం! thumb కొల్లి బాలు మృతికి చిర్ల జగ్గిరెడ్డి సంతాపం
Date of Publish : 20 September 2026, 01:23 pm
Posted by : PEDDABOINA SRIKANTH

MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు

తెలంగాణ
/ వరంగల్ / వరంగల్
Reporter
Peddaboina Srikanth Elkathurthi Mandal Reporter
20 Sep, 2026 - 01:23 PM
13 వీక్షణలు

ఆరోగ్యశ్రీ వార్డులో ఘటన.. రోగులు, బంధువుల్లో ఆందోళన

వరంగల్: వరంగల్‌లోని MGM ఆసుపత్రిలోని ఆరోగ్యశ్రీ వార్డులో పైకప్పు భాగం ఊడిపడటంతో ముగ్గురికి గాయాలైనట్లు సమాచారం. పెరాలసిస్‌తో చికిత్స పొందుతున్న మస్తాన్‌తో పాటు అటెండర్లు ఎల్లమ్మ, ఓంకార్ గాయపడినట్లు తెలుస్తోంది.

గాయపడిన వారు జనగామ జిల్లా జాఫర్‌గఢ్ మండలం ఉప్పుగల్ గ్రామానికి చెందినవారిగా గుర్తించినట్లు సమాచారం. ఘటన అనంతరం గాయపడిన వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

ఆసుపత్రిలో పైకప్పు ఊడిపడటంతో రోగులు, వారి బంధువులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు, భద్రతా ప్రమాణాలపై రోగులు, బంధువులు ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం.

పాత భవనాలు, పైకప్పుల పరిస్థితిని అధికారులు పరిశీలించి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని రోగుల బంధువులు కోరుతున్నారు.