BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 23 August 2026, 06:19 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఢిల్లీ పోలీస్ స్టేషన్‌లో అమిత్ షా ఫోటోపై రాహుల్ గాంధీ ప్రశ్నలు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Aug, 2026 - 06:19 AM
55 వీక్షణలు

ఢిల్లీ పోలీస్ స్టేషన్‌లో అమిత్ షా ఫోటోపై రాహుల్ గాంధీ ప్రశ్నలు

ఢిల్లీ పోలీస్ స్టేషన్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోటో ఏర్పాటు చేయడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం.

పోలీస్ స్టేషన్‌లో రాజకీయ నాయకుడి ఫోటో ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించిన రాహుల్ గాంధీ.. “అమిత్ షా మీ ఇన్‌చార్జా..? ఆయన ఫోటో ఎందుకు పెట్టారు?” అంటూ స్టేషన్ అధికారిని నిలదీశారని ప్రచారం జరుగుతోంది.

పోలీస్ వ్యవస్థ నిబంధనలకు అనుగుణంగా పనిచేయాల్సి ఉండగా, ఇలా ఒక రాజకీయ నాయకుడి ఫోటో పెట్టడం సరైన విధానం కాదని ఆయన ప్రశ్నించినట్లు సమాచారం. ఈ ఘటనపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.