BREAKING
thumb ● యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు
Date of Publish : 03 September 2026, 10:33 am
Posted by : SEETHA KIRAN KUMAR

ఢిల్లీ పర్యటన వివరాలు అనుచరులకు వెల్లడించనున్న మంత్రి కొండా సురేఖ

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
03 Sep, 2026 - 10:33 AM
49 వీక్షణలు

ఢిల్లీ పర్యటన వివరాలను అనుచరులకు వెల్లడించనున్న కొండా సురేఖ

నేడు వరంగల్‌ నియోజకవర్గ అనుచరులతో మంత్రి భేటీ

వరంగల్ | Ntoday News

మంత్రి కొండా సురేఖ నేడు వరంగల్‌ నియోజకవర్గానికి చెందిన తన అనుచరులతో సమావేశం కానున్నారు. ఇటీవల ఆమె చేపట్టిన ఢిల్లీ పర్యటనకు సంబంధించిన వివరాలను ఈ సమావేశంలో అనుచరులకు వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు, అనుచరులతో సురేఖ భేటీ కానున్న నేపథ్యంలో రాజకీయంగా ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఢిల్లీ పర్యటన సందర్భంగా పార్టీ అధిష్ఠానంతో జరిగిన చర్చలు, అక్కడ ప్రస్తావించిన అంశాలను ఆమె అనుచరులకు వివరించే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇటీవల ఢిల్లీ పర్యటన అనంతరం “అధిష్ఠానానికి అన్ని విషయాలు చెప్పాను” అని కొండా సురేఖ పేర్కొన్న నేపథ్యంలో, నేటి సమావేశంలో ఆమె ఏ అంశాలపై స్పష్టత ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది.