BREAKING
thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు
Date of Publish : 03 September 2026, 10:43 am
Posted by : JULI SRINIVASULU

SBI ATM విత్‌డ్రాయల్‌ రూల్స్‌లో మార్పులు

అంతర్జాతీయం అంతర్జాతీయం
Reporter
Juli Srinivasulu Kodada Town Reporter
03 Sep, 2026 - 10:43 AM
66 వీక్షణలు


అక్టోబర్ 1 నుంచి కొత్త ఛార్జీలు.. ఇతర బ్యాంకుల ATMలపై ఉచిత లావాదేవీలు 5కు పరిమితం

న్యూఢిల్లీ | Ntoday News

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) శాలరీ అకౌంట్ హోల్డర్లకు సంబంధించిన ATM విత్‌డ్రాయల్ నిబంధనల్లో మార్పులు చేసింది. ఇతర బ్యాంకుల ATMలలో నిర్వహించే ఉచిత లావాదేవీల పరిమితిని తగ్గించినట్లు సమాచారం.

ఇప్పటివరకు నెలకు 10 ఉచిత లావాదేవీలకు అవకాశం ఉండగా, కొత్త నిబంధనల ప్రకారం ఈ పరిమితిని 5 లావాదేవీలకు తగ్గించారు. నిర్ణయించిన పరిమితిని దాటిన తర్వాత ప్రతి అదనపు క్యాష్ విత్‌డ్రాయల్‌పై రూ.23 + GST ఛార్జీ విధించనున్నట్లు సమాచారం.

అదేవిధంగా నాన్‌-క్యాష్ ATM లావాదేవీలపై రూ.11 + GST ఛార్జీ వర్తించనుంది. ఈ కొత్త నిబంధనలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

అందువల్ల SBI శాలరీ అకౌంట్ వినియోగదారులు ఇతర బ్యాంకుల ATMలను ఉపయోగించే సమయంలో ఉచిత లావాదేవీల పరిమితిని దృష్టిలో ఉంచుకోవాలని సూచిస్తున్నారు.