BREAKING
thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు
Date of Publish : 03 September 2026, 10:40 am
Posted by : SEETHA KIRAN KUMAR

నేటి నుంచి సెంట్రల్ ఫెర్టిలైజర్ యాప్ అమల్లోకి

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
03 Sep, 2026 - 10:40 AM
60 వీక్షణలు

న్యూఢిల్లీ | Ntoday News

రైతులకు ఎరువుల కొనుగోలు ప్రక్రియను మరింత సులభతరం చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఫెర్టిలైజర్ యాప్ ను నేటి నుంచి అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ యాప్ ద్వారా రైతులు ఇంటి వద్ద నుంచే ఎరువులను బుక్ చేసుకునే అవకాశం కల్పించినట్లు సమాచారం.

యూరియాతో పాటు డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులను కూడా యాప్‌ ద్వారా కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. ఎరువుల లభ్యత, కొనుగోలు ప్రక్రియను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

యాప్‌ను వినియోగించాలంటే రైతులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి. రిజిస్ట్రేషన్ పూర్తయిన ప్రతి రైతుకు ప్రత్యేక గుర్తింపు (ID) కేటాయించనున్నట్లు అధికారులు తెలిపారు.

అయితే రైతు భరోసా, రైతు సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందేందుకు కూడా ఈ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని అధికారులు చెబుతున్నట్లు సమాచారం.