BREAKING
ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి పల్నాడు: రొంపిచర్ల లో సంఘం డైరీ బోనస్ లు పంపిణీ ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి పల్నాడు: రొంపిచర్ల లో సంఘం డైరీ బోనస్ లు పంపిణీ
Date of Publish : 03 September 2026, 11:21 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరుమల: టీటీడీ డిప్యూటీ ఈఓ లోకనాథం అరెస్ట్

ఆంధ్రప్రదేశ్
/ తిరుపతి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Sep, 2026 - 11:21 AM
41 వీక్షణలు

కల్తీ నెయ్యి వ్యవహారంలో సీబీఐ సమాచారంతో ఏసీబీ సోదాలు

తిరుమల: టీటీడీ డిప్యూటీ ఈఓ లోకనాథంను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై జరుగుతున్న దర్యాప్తులో సీబీఐ అందించిన సమాచారంతో ఏసీబీ అధికారులు తిరుపతి, తిరుమల, చెల్లూరు ప్రాంతాల్లో ఐదు చోట్ల సోదాలు నిర్వహించారు.

సోదాల్లో లోకనాథం కుటుంబ సభ్యుల పేర్లతో ఇళ్లు, స్థలాలు రిజిస్ట్రేషన్ చేసినట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఆయన నివాసాల్లో నిర్వహించిన తనిఖీల్లో 2 కిలోల బంగారం, 6.5 కిలోల వెండి, రూ.12.50 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

ఇప్పటి వరకు నిర్వహించిన దర్యాప్తులో సుమారు రూ.5 కోట్ల విలువైన అక్రమాస్తులను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. అక్రమాస్తుల వ్యవహారంలో లోకనాథంను అరెస్ట్ చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.