BREAKING
thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు
Date of Publish : 03 September 2026, 10:36 am
Posted by : DOSAPATI SATISH

కాగిత రామచంద్రపురం గ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ

తెలంగాణ
/ సూర్యాపేట / సూర్యాపేట
Reporter
Dosapati Satish Kodada Constituency
03 Sep, 2026 - 10:36 AM
117 వీక్షణలు

సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కాగిత రామచంద్రపురం గ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ

సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కాగిత రామచంద్రపురం గ్రామంలో ముత్యాలమ్మ మరియు బోనాల పండుగ అత్యంత భక్తిశ్రద్ధలతో  నిర్వహించడం జరిగింది డప్పు వాయిద్యాలు డిజె సౌండ్ యువతి యువకుల నృత్యాలు మహిళలందరూ బోనాలతో సందడి వాతావరణాన్ని సృష్టించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీ చక్రాల ఉమా పిచ్చయ్య, ఉపసర్పంచ్ దోసపాటి రవి, వార్డు మెంబర్లు మనీ శ్రీనివాస రెడ్డి, షేక్ సల్మా రఫీ ,అలుగు పల్లి జైపాల్ రెడ్డి ,మర్రిపల్లి ఉపేందర్ ,నీలకంఠ నరసయ్య, నీలకంఠ వెంకటేశ్వర్లు, వీరమని, చింతమల్ల మమత మరియు యువజన సంఘ సభ్యులు దోసపాటి సతీష్, చిలక వెంకన్న, గుండ్లపల్లి వీరయ్య ,బాణాల ప్రవీణు, నీలకంఠం సాయిబాబా తదితరులు పాల్గొని అమ్మవారికి ఇష్టమైన బోనం సమర్పించడం జరిగినది