BREAKING
thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు
Date of Publish : 03 September 2026, 08:35 am
Posted by : SEETHA KIRAN KUMAR

భద్రకాళి చెరువు రూపురేఖల్లో భారీ మార్పులు

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
03 Sep, 2026 - 08:35 AM
56 వీక్షణలు

రూ.64.26 కోట్లతో అభివృద్ధి.. కేబుల్ కార్ రోప్‌వే, గ్లాస్ బ్రిడ్జ్ స్కైవాక్ ప్రధాన ఆకర్షణలు

వరంగల్ | Ntoday News

ఓరుగల్లు పర్యాటకానికి మరింత ఊపునిచ్చేలా భద్రకాళి చెరువు రూపురేఖలు మారనున్నాయి. పర్యాటకులను ఆకర్షించేలా రూ.64.26 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి ప్రాజెక్టులో పలు కీలక వసతులను ఏర్పాటు చేయనున్నారు.

ఈ ప్రాజెక్టులో కేబుల్ కార్ రోప్‌వే, గ్లాస్ బ్రిడ్జ్ స్కైవాక్ ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి. కాకతీయుల చారిత్రక నేపథ్యానికి అనుగుణంగా పర్యాటకులకు ఆహ్లాదకరమైన అనుభూతిని కల్పించేలా ప్రాంతాన్ని అభివృద్ధి చేయనున్నారు.

KUDA ఆధ్వర్యంలో 30 ఏళ్ల DBFOT ప్రాతిపదికన ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఇందులో నవగ్రహ ఐలాండ్స్, BDVT పార్క్, వాకింగ్ ట్రాక్‌లు, బోటింగ్ సౌకర్యం, ఫుడ్ స్టాల్స్‌తో పాటు కాకతీయ మ్యూజికల్ గార్డెన్ వంటి ప్రత్యేక ఆకర్షణలను ఏర్పాటు చేయనున్నారు.

ఈ అభివృద్ధి పనులు పూర్తయితే భద్రకాళి చెరువు వరంగల్ నగరంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా మరింత ఆకర్షణీయంగా మారడంతో పాటు, ఓరుగల్లు పర్యాటక రంగానికి కొత్త ఊపునిచ్చే అవకాశం ఉంది.