BREAKING
thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ
Date of Publish : 03 September 2026, 08:19 am
Posted by : SEETHA KIRAN KUMAR

సహకార సంఘాల ఆర్థిక బలోపేతంపై సమీక్ష

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
03 Sep, 2026 - 08:19 AM
53 వీక్షణలు

ఆదాయ వనరుల పెంపుపై జిల్లా సహకార అభివృద్ధి కమిటీ సమావేశంలో చర్చ

జిల్లా కేంద్రం | Ntoday News

జిల్లా సహకార సంఘాల ఆర్థిక బలోపేతం, ఆదాయ వనరుల పెంపుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్‌లో బుధవారం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా సహకార అభివృద్ధి కమిటీ సమావేశంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సహకార సంఘాల ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, ఆదాయ వనరుల పెంపు, సంఘాలను మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. సహకార సంఘాల కార్యకలాపాలను మెరుగుపరిచి సభ్యులకు మరింత ప్రయోజనం కలిగేలా చర్యలు చేపట్టాల్సిన అవసరంపై చర్చించారు.