BREAKING
thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు
Date of Publish : 03 September 2026, 08:22 am
Posted by : SEETHA KIRAN KUMAR

నేడు స్టీల్ బ్రిడ్జిని ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
03 Sep, 2026 - 08:22 AM
59 వీక్షణలు

రూ.620 కోట్లతో 3.23 కి.మీ. పొడవున నిర్మాణం

హైదరాబాద్ | Ntoday News

హైదరాబాద్ నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేడు ప్రారంభించనున్నారు. రూ.620 కోట్ల వ్యయంతో ఈ వంతెనను నిర్మించారు.

3.23 కిలోమీటర్ల పొడవుతో నిర్మించిన ఈ స్టీల్ బ్రిడ్జి నల్గొండ ‘ఎక్స్’ రోడ్స్ నుంచి సైదాబాద్, ఐఎస్ సదన్ ప్రాంతాల మీదుగా ఓవైసీ జంక్షన్ వరకు విస్తరించింది.

ఈ బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో ఆయా ప్రాంతాల మధ్య రాకపోకలు మరింత సులభతరం కావడంతో పాటు, ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ రద్దీ తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.