BREAKING
thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక
Test 4
Date of Publish : 19 November 2026, 07:03 pm
Posted by : K MAHESH

గ్రామపంచాయతీ సిబ్బందికి దుస్తులు, గ్లౌజులు, బూట్ల పంపిణీ

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
19 Nov, 2026 - 07:03 PM
17 వీక్షణలు

సిబ్బంది శ్రేయస్సే లక్ష్యం.. వారు ఆరోగ్యంగా ఉంటేనే గ్రామం పరిశుభ్రంగా ఉంటుంది: సర్పంచ్ ధరావత్ వీరన్న నాయక్

కురవి (సీరోలు), నవంబర్ 19 (ఎన్ టుడే న్యూస్): గ్రామపంచాయతీ సిబ్బంది ఆరోగ్య పరిరక్షణ, శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని వారికి నిత్యావసర దుస్తులు, గ్లౌజులు, జాకెట్లు, బూట్లను పంపిణీ చేసినట్లు సర్పంచ్ ధరావత్ వీరన్న నాయక్ తెలిపారు. స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని గురువారం ఈ కార్యక్రమం నిర్వహించినట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గ్రామ పరిశుభ్రత కోసం నిరంతరం పనిచేసే పంచాయతీ సిబ్బంది ఆరోగ్యంగా ఉండటం ఎంతో ముఖ్యమని అన్నారు. విధి నిర్వహణలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తగా గ్లౌజులు, జాకెట్లు, ఇతర దుస్తులు పంపిణీ చేసినట్లు తెలిపారు. సిబ్బంది ఆరోగ్యంగా ఉంటేనే గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచగలమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జెర్రిపోతుల మహేష్ గౌడ్, పంచాయతీ కార్యదర్శి దొంతు లెనిన్, నాయకులు, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.