BREAKING
thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక
Test 4
Date of Publish : 19 November 2026, 02:19 pm
Posted by : K MAHESH

ఈ నెల 26 నుంచి ఇందిరమ్మ చీరలు, కొత్త చేయూత పెన్షన్ల పంపిణీ

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
19 Nov, 2026 - 02:19 PM
23 వీక్షణలు

రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాల ప్రారంభం.. 4,63,857 మంది కొత్త పెన్షన్ లబ్ధిదారులకు నగదు జమ

హైదరాబాద్, నవంబర్ 19 (ఎన్ టుడే న్యూస్):

తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ చీరలు, కొత్త చేయూత పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం నవంబర్ 26 నుంచి ప్రారంభించనుంది. తొలుత నవంబర్ 19న మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాలను ప్రారంభించాలని నిర్ణయించినప్పటికీ, తాజాగా ఈ నెల 26కు వాయిదా వేసింది.

రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని నవంబర్ 26న రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ చీరలు, కొత్త పెన్షన్ల పంపిణీ కార్యక్రమాలను ప్రారంభించనున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేయనున్నారు. అలాగే కొత్తగా చేయూత పెన్షన్లకు అర్హత పొందిన 4,63,857 మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో పెన్షన్ నగదును జమ చేయనున్నారు.

వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, చేనేత కార్మికులకు కొత్తగా పెన్షన్లు మంజూరయ్యాయి. ఈ కార్యక్రమాల అమలుకు ప్రభుత్వం అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. నవంబర్ 26 నుంచి మహిళలకు ఇందిరమ్మ చీరలు, కొత్తగా అర్హత పొందిన పెన్షన్ లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందనుంది.