BREAKING
thumb ● సంస్థాన్ నారాయణపురంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఇందిరమ్మ ఇళ్లలో తొలి దీపావళి.. లబ్ధిదారుల ఇళ్లలో పండుగ సందడి thumb ● నారాయణపురంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● MLC ఓటు నమోదుకు మరో అవకాశం.. డిసెంబర్ 10 వరకు గడువు thumb ● తూప్రాన్‌లో ఘనంగా ఎస్‌జీఎఫ్‌ఐ నెట్‌బాల్ సెలక్షన్ కమ్ ట్రయల్స్ thumb ● ఆర్టీఐ రక్షక్ యాదాద్రి జోనల్ ఇన్‌చార్జిగా కోల మహేష్ thumb ● ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు thumb ● చిట్యాలలో విషాదం.. రైలుకు ఎదురెళ్లి వ్యక్తి ఆత్మహత్య thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో నల్లగొండ జిల్లా టాప్ thumb ● మేడారం నుంచి తిరిగొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి thumb ● సంస్థాన్ నారాయణపురంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఇందిరమ్మ ఇళ్లలో తొలి దీపావళి.. లబ్ధిదారుల ఇళ్లలో పండుగ సందడి thumb ● నారాయణపురంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● MLC ఓటు నమోదుకు మరో అవకాశం.. డిసెంబర్ 10 వరకు గడువు thumb ● తూప్రాన్‌లో ఘనంగా ఎస్‌జీఎఫ్‌ఐ నెట్‌బాల్ సెలక్షన్ కమ్ ట్రయల్స్ thumb ● ఆర్టీఐ రక్షక్ యాదాద్రి జోనల్ ఇన్‌చార్జిగా కోల మహేష్ thumb ● ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు thumb ● చిట్యాలలో విషాదం.. రైలుకు ఎదురెళ్లి వ్యక్తి ఆత్మహత్య thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో నల్లగొండ జిల్లా టాప్ thumb ● మేడారం నుంచి తిరిగొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
Test 4
Date of Publish : 08 November 2026, 12:56 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

దీపావళి సాయంత్రం లక్ష్మీపూజకు శుభ ముహూర్తం

ఆంధ్రప్రదేశ్
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
08 Nov, 2026 - 12:56 PM
18 వీక్షణలు

సాయంత్రం 5.54 నుంచి రాత్రి 7.50 వరకు పూజకు అనుకూల సమయం

ఎన్ టుడే న్యూస్:

దీపావళి పర్వదినం సందర్భంగా సాయంత్రం లక్ష్మీపూజ నిర్వహించడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందేందుకు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించాలని సూచిస్తున్నారు. సాయంత్రం 5.54 గంటల నుంచి రాత్రి 7.50 గంటల వరకు లక్ష్మీపూజకు అనుకూల సమయంగా పేర్కొంటున్నారు.

పూజకు ముందు లక్ష్మీదేవిని ఆహ్వానించేలా ఇంటి ముందు దీపాలు వెలిగించాలని సూచిస్తున్నారు. పూజ ప్రారంభంలో విఘ్నేశ్వరుడిని ఆరాధించిన అనంతరం లక్ష్మీదేవికి పసుపు, కుంకుమ, గంధంతో అర్చన చేయాలి. అనంతరం పండ్లు, మిఠాయిలను నైవేద్యంగా సమర్పించాలని చెబుతున్నారు.

పూజ పూర్తయిన తర్వాత ఇంటి పరిసరాలను దీపాలతో అలంకరించుకోవాలని పండితులు సూచిస్తున్నారు. భక్తిశ్రద్ధలతో లక్ష్మీపూజ నిర్వహించి దీపావళి పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని పేర్కొంటున్నారు.