BREAKING
thumb చిత్తూరులో గణనాథుడికి ప్రత్యేక పూజలు thumb క్యాన్సర్ నివారణపై ప్రత్యేక దృష్టి: మంత్రి సత్యకుమార్ యాదవ్ thumb మంగళ వాయిద్యాలు — మన సంస్కృతికి మంగళనాదం thumb వెలుగొండ నిర్వాసితులకు కలెక్టర్ భరోసా thumb మార్కాపురంలో వేడెక్కుతున్న మున్సిపల్ రాజకీయం thumb వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలి: బోయినపల్లి వినోద్‌కుమార్ thumb శ్రీ సరస్వతీ శిశు మందిరం భవన నిర్మాణ పనులను పరిశీలించిన ప్రముఖులు thumb అల్లిపూర్ పాఠశాలలో ఘనంగా జాతీయ ఆయుర్వేద దినోత్సవం thumb రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ నంబర్ పొందాలి: జిల్లా వ్యవసాయ అధికారి thumb భూమి కొనుగోలు సమయంలో అన్ని రికార్డులను పరిశీలించాలి thumb చిత్తూరులో గణనాథుడికి ప్రత్యేక పూజలు thumb క్యాన్సర్ నివారణపై ప్రత్యేక దృష్టి: మంత్రి సత్యకుమార్ యాదవ్ thumb మంగళ వాయిద్యాలు — మన సంస్కృతికి మంగళనాదం thumb వెలుగొండ నిర్వాసితులకు కలెక్టర్ భరోసా thumb మార్కాపురంలో వేడెక్కుతున్న మున్సిపల్ రాజకీయం thumb వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలి: బోయినపల్లి వినోద్‌కుమార్ thumb శ్రీ సరస్వతీ శిశు మందిరం భవన నిర్మాణ పనులను పరిశీలించిన ప్రముఖులు thumb అల్లిపూర్ పాఠశాలలో ఘనంగా జాతీయ ఆయుర్వేద దినోత్సవం thumb రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ నంబర్ పొందాలి: జిల్లా వ్యవసాయ అధికారి thumb భూమి కొనుగోలు సమయంలో అన్ని రికార్డులను పరిశీలించాలి
Date of Publish : 22 September 2026, 04:51 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

వయోవృద్ధులకు వస్త్ర దానం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Sep, 2026 - 04:51 PM
24 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం తిరువూరు బస్టాండ్ సమీపంలోని ఐడియాస్ సేవా సంస్థ ప్రాంగణంలో మంగళవారం ఐడియాస్ సేవా సంస్థ ఆధ్వర్యంలో వయోవృద్ధులకు వస్త్రదానం కార్యక్రమం నిర్వహించారు.

భగత్‌సింగ్ నగర్, రాజుపేట, అశోక్‌నగర్, సీతామాలక్ష్మి కాలనీ, సూర్యా రెస్టారెంట్ సమీపంలోని జంగాల కాలనీ, మదర్ రోడ్, చింతల కాలనీలకు చెందిన 44 మంది వృద్ధులకు సంస్థ డైరెక్టర్ ఆధ్వర్యంలో చీరలు, దుప్పట్లు, దుండ్లు, లుంగీలను పంపిణీ చేశారు.

జర్మనీలోని మిసిరియర్ సంస్థ అందించిన వితరణతో నిరుపేద వృద్ధులకు అవసరమైన వస్త్రాలను ఐడియాస్ సేవా సంస్థ ద్వారా పంపిణీ చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సేవా కార్యక్రమాల్లో భాగంగా వృద్ధులకు అండగా నిలవడం తమ సంస్థ లక్ష్యమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సంస్థ జనరల్ మేనేజర్ వారి అంతయ్య, సెక్రటరీ మేరీ రాణి, వేల్పుల వెంకటరమణ, ధనికొండ నాగభూషణం (90), కొలీకిపోగు శ్రీరాములు (80), కూరపాటి ప్రకాశం (80), పానం ప్రకాష్ రావు (80), గుంజ మోహన్ రావు (76), గొల్లమందల వీరభద్రరావు (77), సంస్థ కోఆర్డినేటర్ గొల్లమందల నాగలక్ష్మి, వాలంటీర్లు సుజాత, రాజేశ్వరి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.