BREAKING
thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చీకటిని పారద్రోలే వెలుగుల పండుగ దీపావళి thumb ● ఎండిన చెరువులను ఎస్సారెస్పీ నీటితో నింపాలి thumb ● తొట్టంబేడు మండల అభివృద్ధికి కృషి చేస్తా: రావిళ్ల మునిరాజా నాయుడు thumb ● జాగ్రత్తలు పాటిస్తూ సురక్షితంగా దీపావళి జరుపుకోవాలి thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చీకటిని పారద్రోలే వెలుగుల పండుగ దీపావళి thumb ● ఎండిన చెరువులను ఎస్సారెస్పీ నీటితో నింపాలి thumb ● తొట్టంబేడు మండల అభివృద్ధికి కృషి చేస్తా: రావిళ్ల మునిరాజా నాయుడు thumb ● జాగ్రత్తలు పాటిస్తూ సురక్షితంగా దీపావళి జరుపుకోవాలి
Test 4
Date of Publish : 07 November 2026, 06:02 pm
Posted by : SEETHA KIRAN KUMAR

డాక్టర్ లావణ్య ఆకస్మిక మృతి తీవ్ర దిగ్భ్రాంతికరం

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
07 Nov, 2026 - 06:02 PM
24 వీక్షణలు

వైద్య రంగంలో ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువ వైద్యురాలి మరణం బాధాకరం

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఎనెల్ హాస్పిటల్ ఛైర్మన్ కుంకాల దశరథ నాగేంద్ర ప్రసాద్ కుమార్తె, ఎనెల్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ లావణ్య ఆకస్మిక మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని సంతాపం వ్యక్తం చేశారు.

వైద్య రంగంలో మంచి భవిష్యత్తు ఉన్న డాక్టర్ లావణ్య చిన్న వయస్సులోనే మృతి చెందడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న ఆమె అకాల మరణం కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, ఆత్మీయులకు తీరని లోటని తెలిపారు. ఆమె మరణవార్త తనను తీవ్రంగా కలచివేసిందని, ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

ఎనెల్ హాస్పిటల్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ లావణ్య మృతి వైద్య రంగానికి కూడా తీరని లోటుగా అభివర్ణించారు. చిన్న వయస్సులోనే ఆమె కన్నుమూయడం బాధాకరమని, ఆమె కుటుంబం ఎదుర్కొంటున్న ఈ కష్ట సమయంలో వారికి మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.

డాక్టర్ లావణ్య ఆత్మకు శాంతి చేకూరాలని, ఆమె కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా తండ్రి కుంకాల దశరథ నాగేంద్ర ప్రసాద్‌కు, ఈ విషాదాన్ని తట్టుకునే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థించారు.