BREAKING
గ్రామ సచివాలయ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు జగన్‌మోహన్ రెడ్డిని కలిసిన వైఎస్సార్‌సీపీ నేత గోవర్ధన్ రెడ్డి పుంగనూరులో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం గ్రామ సచివాలయ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు జగన్‌మోహన్ రెడ్డిని కలిసిన వైఎస్సార్‌సీపీ నేత గోవర్ధన్ రెడ్డి పుంగనూరులో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం
Date of Publish : 21 July 2026, 07:48 pm
Posted by : M. రాజశేఖర్

కుప్పం ప్రభుత్వ ఆస్పత్రిలో క్యాన్సర్ స్క్రీనింగ్ వైద్య శిబిర ఏర్పాట్ల పరిశీలన

ఆంధ్రప్రదేశ్
Reporter
M. రాజశేఖర్ కుప్పం రూరల్ రిపోర్టర్
21 Jul, 2026 - 07:48 PM
42 వీక్షణలు

కుప్పం ప్రభుత్వ ఆస్పత్రిలో క్యాన్సర్ స్క్రీనింగ్ వైద్య శిబిర ఏర్పాట్ల పరిశీలన


కుప్పం: ఈ నెల 28వ తేదీన కుప్పం ప్రభుత్వ ఆస్పత్రిలో తిరుపతి స్విమ్స్ ఆస్పత్రి ఆధ్వర్యంలో నిర్వహించనున్న పింక్ బస్ క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమం ఏర్పాట్లను సంబంధిత అధికారులు, వైద్య సిబ్బంది పరిశీలించారు. శిబిరం విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు, వైద్య సేవలు, సౌకర్యాలపై సమీక్ష నిర్వహించారు. ప్రజలు ఈ ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.