BREAKING
జగన్‌మోహన్ రెడ్డిని కలిసిన వైఎస్సార్‌సీపీ నేత గోవర్ధన్ రెడ్డి పుంగనూరులో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* జగన్‌మోహన్ రెడ్డిని కలిసిన వైఎస్సార్‌సీపీ నేత గోవర్ధన్ రెడ్డి పుంగనూరులో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!*
Date of Publish : 05 September 2026, 05:52 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఖమ్మం రేంజ్‌లో ఏసీబీ ట్రాప్.. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, మరో వ్యక్తి పట్టుబాటు

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
05 Sep, 2026 - 05:52 AM
10 వీక్షణలు

ఖమ్మం: అవినీతి నిరోధక శాఖ అధికారులు నిర్వహించిన ట్రాప్ ఆపరేషన్‌లో అటవీ శాఖకు చెందిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌తో పాటు మరో వ్యక్తి పట్టుబడ్డారు.

ఏసీబీ వివరాల ప్రకారం.. ఆళ్లపల్లి మండలంలోని కాచనపల్లి బీట్, రామానుజగూడెం బీట్‌ల ఇన్‌చార్జిగా పనిచేస్తున్న బానోత్ రవికుమార్ (ఏ-1), పటాన్ సాదిక్ ఖాన్ (ఏ-2)లను ఖమ్మం రేంజ్ ఏసీబీ అధికారులు ట్రాప్ కేసులో పట్టుకున్నారు.

ఈ ఘటనకు సంబంధించి ఏసీబీ అధికారులు తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలను అధికారులు వెల్లడించాల్సి ఉంది.