BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 12 July 2026, 06:41 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఈపీఎఫ్ ఖాతాల్లో వడ్డీ జమ.. ఇలా చెక్ చేసుకోండి

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 Jul, 2026 - 06:41 AM
124 వీక్షణలు

ఈపీఎఫ్ఓ (EPFO) 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈపీఎఫ్ వడ్డీని ఉద్యోగుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఇప్పటికే ఎక్కువ మంది సభ్యుల ఖాతాల్లో వడ్డీ జమ కాగా, మిగిలిన ఖాతాల్లో కూడా జులై 15 నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది.

ఖాతాలో వడ్డీ జమైందో లేదో తెలుసుకోవడానికి ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్ లేదా ఉమాంగ్ యాప్‌లో యూఏఎన్ (UAN), పాస్‌వర్డ్‌తో లాగిన్ అయి 'వ్యూ పాస్‌బుక్' (View Passbook) ఎంపిక ద్వారా బ్యాలెన్స్‌ను పరిశీలించవచ్చు.

అలాగే, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి EPFOHO UAN TEL అని టైప్ చేసి 7738299899 నంబర్‌కు ఎస్‌ఎంఎస్ పంపితే, ఖాతా వివరాలు తెలుగులో పొందే సదుపాయం కూడా అందుబాటులో ఉంది.