BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 29 September 2026, 08:08 am
Posted by : SEETHA KIRAN KUMAR

బతుకమ్మ, దసరా వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

తెలంగాణ
/ వరంగల్ / వరంగల్
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
29 Sep, 2026 - 08:08 AM
5 వీక్షణలు

వరంగల్: బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) పరిధిలోని 66 డివిజన్లలో పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

బతుకమ్మ వేడుకలు నిర్వహించే ప్రదేశాల్లో పారిశుధ్య నిర్వహణ, రోడ్ల మరమ్మతులు, విద్యుద్దీకరణ, గుర్రపు డెక్క తొలగింపు, మంచినీటి సౌకర్యాల కల్పన వంటి పనులను ముందుగానే పూర్తి చేయాలని సూచించారు. అలాగే బతుకమ్మ విగ్రహాలకు పెయింటింగ్, లైటింగ్ తదితర పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు.

ఉర్సుగుట్ట, సిద్ధేశ్వర ఆలయం, రంగసాయిపేట ప్రాంతాల్లో సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. పండుగల సందర్భంగా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పారిశుధ్యం, తాగునీరు, విద్యుత్, రహదారులు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు

వినాయక నిమజ్జనం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేసిన అధికారులను అభినందిస్తూ, అదే సమన్వయం, స్ఫూర్తితో బతుకమ్మ, దసరా పండుగలను కూడా విజయవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.