BREAKING
thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● AP వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన సాక్షి రిపోర్టర్ ధర్మారెడ్డి thumb ● సుప్రసిద్ధ శాస్త్రవేత్త పల్లె రామారావు కన్నుమూత పలు సంస్థల నివాళులు thumb ● హయత్‌నగర్ లేబర్ అడ్డా సమస్యకు పరిష్కారం చూపిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి thumb ● వావిళ్లపల్లిలో చంద్రయ్య దశదినకర్మ thumb ● రూ.13.50 కోట్లతో నిర్మించిన రోడ్ల నాణ్యతపై చిర్ల జగ్గిరెడ్డి ప్రశ్నలు thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● AP వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన సాక్షి రిపోర్టర్ ధర్మారెడ్డి thumb ● సుప్రసిద్ధ శాస్త్రవేత్త పల్లె రామారావు కన్నుమూత పలు సంస్థల నివాళులు thumb ● హయత్‌నగర్ లేబర్ అడ్డా సమస్యకు పరిష్కారం చూపిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి thumb ● వావిళ్లపల్లిలో చంద్రయ్య దశదినకర్మ thumb ● రూ.13.50 కోట్లతో నిర్మించిన రోడ్ల నాణ్యతపై చిర్ల జగ్గిరెడ్డి ప్రశ్నలు
Date of Publish : 05 October 2026, 10:24 am
Posted by : SEETHA KIRAN KUMAR

మాదాపూర్‌లో బొలేరో ఢీకొని వృద్ధుడు మృతి

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
05 Oct, 2026 - 10:24 AM
2 వీక్షణలు

హైదరాబాద్, మాదాపూర్: పర్వత్‌నగర్ ఫిష్ మార్కెట్ వెనుక ఉన్న శ్రీ వెంకట రామాంజనేయ నర్సరీలో జరిగిన ప్రమాదంలో 65 ఏళ్ల వృద్ధుడు మృతి చెందాడు. బొలేరో వాహనాన్ని రివర్స్ తీస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బొలేరో వాహనాన్ని రివర్స్ తీస్తున్న సమయంలో డ్రైవర్ అజాగ్రత్తగా వ్యవహరించడంతో అక్కడే ఉన్న కోల సూగురయ్య (65)ను వాహనం ఢీకొట్టింది. అనంతరం కొంత దూరం వాహనంతో పాటు ఈడ్చుకెళ్లినట్లు తెలుస్తోంది.

ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సూగురయ్యను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బీహార్‌కు చెందిన బొలేరో డ్రైవర్ చోటు కుమార్ (20), నర్సరీ యజమాని మల్లికార్జున్‌పై కేసు నమోదు చేసినట్లు సమాచారం. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, బాధ్యత ఎవరిది అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.