BREAKING
thumb ● సంస్థాన్ నారాయణపురంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఇందిరమ్మ ఇళ్లలో తొలి దీపావళి.. లబ్ధిదారుల ఇళ్లలో పండుగ సందడి thumb ● నారాయణపురంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● MLC ఓటు నమోదుకు మరో అవకాశం.. డిసెంబర్ 10 వరకు గడువు thumb ● తూప్రాన్‌లో ఘనంగా ఎస్‌జీఎఫ్‌ఐ నెట్‌బాల్ సెలక్షన్ కమ్ ట్రయల్స్ thumb ● ఆర్టీఐ రక్షక్ యాదాద్రి జోనల్ ఇన్‌చార్జిగా కోల మహేష్ thumb ● ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు thumb ● చిట్యాలలో విషాదం.. రైలుకు ఎదురెళ్లి వ్యక్తి ఆత్మహత్య thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో నల్లగొండ జిల్లా టాప్ thumb ● మేడారం నుంచి తిరిగొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి thumb ● సంస్థాన్ నారాయణపురంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఇందిరమ్మ ఇళ్లలో తొలి దీపావళి.. లబ్ధిదారుల ఇళ్లలో పండుగ సందడి thumb ● నారాయణపురంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● MLC ఓటు నమోదుకు మరో అవకాశం.. డిసెంబర్ 10 వరకు గడువు thumb ● తూప్రాన్‌లో ఘనంగా ఎస్‌జీఎఫ్‌ఐ నెట్‌బాల్ సెలక్షన్ కమ్ ట్రయల్స్ thumb ● ఆర్టీఐ రక్షక్ యాదాద్రి జోనల్ ఇన్‌చార్జిగా కోల మహేష్ thumb ● ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు thumb ● చిట్యాలలో విషాదం.. రైలుకు ఎదురెళ్లి వ్యక్తి ఆత్మహత్య thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో నల్లగొండ జిల్లా టాప్ thumb ● మేడారం నుంచి తిరిగొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
Test 4
Date of Publish : 08 November 2026, 12:38 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

ఏపీలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎన్నికల కోడ్ ఎత్తివేత

ఆంధ్రప్రదేశ్
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
08 Nov, 2026 - 12:38 PM
21 వీక్షణలు

గ్రామీణ ప్రాంతాల్లో యథావిధిగా అమల్లో.. డిసెంబర్ 2న ముగియనున్న పంచాయతీ ఎన్నికలు

అమరావతి (ఎన్ టుడే న్యూస్):

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాలు వెలువడిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని (ఎన్నికల కోడ్) ఎత్తివేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఎన్నికల కోడ్ యథావిధిగా అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది.

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పూర్తయినప్పటికీ, పంచాయతీ ఎన్నికలు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో కోడ్‌ను కొనసాగించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది.

షెడ్యూల్ ప్రకారం రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ డిసెంబర్ 2వ తేదీతో ముగియనుంది. అప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో కొనసాగనుంది.