BREAKING
thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక
Test 4
Date of Publish : 19 November 2026, 07:32 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏలూరు జిల్లాలో కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక వాయిదా

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Nov, 2026 - 07:32 PM
28 వీక్షణలు

ఏలూరు జిల్లా పరిషత్, మండల పరిషత్‌లలో కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి వెల్లడించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చిన సూచనల మేరకు ఎన్నికలను తాత్కాలికంగా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. ఆ నోటిఫికేషన్ ద్వారా ఎన్నికల తేదీ, సమయం తదితర వివరాలను అధికారికంగా ప్రకటిస్తామని వెల్లడించారు. మరోవైపు, జిల్లా పరిధిలోని జిల్లా పరిషత్, మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నికల ప్రక్రియను మాత్రం నిబంధనలకు అనుగుణంగా కొనసాగిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికల వాయిదాతో సంబంధం లేకుండా మిగిలిన ఎన్నికల ప్రక్రియను నిర్ణీత విధానంలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.