BREAKING
thumb ● నారాయణ విద్యాసంస్థల ఖమ్మం జోన్ నారాయణ ప్రీమియర్ లీగ్ పోటీలు thumb ● లింబాద్రి గుట్టకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర thumb ● రిజిస్ట్రేషన్ ఫార్మసిస్ట్ లేకుండా మెడికల్ షాపుల నిర్వహణపై చర్యలు తీసుకోవాలి thumb ● హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని ఆటో ప్రయాణికురాలు మృతి thumb ● గ్రామీణ వైద్యులపై దాడులు నిలిపివేయాలి thumb ● ఫతేపూర్ గ్రామంలో ఘనంగా జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు thumb ● బాలల హృదయాల్లో శాస్త్రీయ విజ్ఞానం, దేశభక్తిని నింపిన మహానేత జవహర్‌లాల్ నెహ్రూ thumb ● అయ్యప్ప మాలధారణ స్వీకరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి thumb ● పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులదే విజయం: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సర్పంచ్ ఎన్నికల్లో చిలువూరి రామకృష్ణంరాజు విజయానికి కృషి చేయాలి thumb ● నారాయణ విద్యాసంస్థల ఖమ్మం జోన్ నారాయణ ప్రీమియర్ లీగ్ పోటీలు thumb ● లింబాద్రి గుట్టకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర thumb ● రిజిస్ట్రేషన్ ఫార్మసిస్ట్ లేకుండా మెడికల్ షాపుల నిర్వహణపై చర్యలు తీసుకోవాలి thumb ● హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని ఆటో ప్రయాణికురాలు మృతి thumb ● గ్రామీణ వైద్యులపై దాడులు నిలిపివేయాలి thumb ● ఫతేపూర్ గ్రామంలో ఘనంగా జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు thumb ● బాలల హృదయాల్లో శాస్త్రీయ విజ్ఞానం, దేశభక్తిని నింపిన మహానేత జవహర్‌లాల్ నెహ్రూ thumb ● అయ్యప్ప మాలధారణ స్వీకరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి thumb ● పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులదే విజయం: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సర్పంచ్ ఎన్నికల్లో చిలువూరి రామకృష్ణంరాజు విజయానికి కృషి చేయాలి
Test 4
Date of Publish : 14 November 2026, 08:02 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మహబూబాబాద్ జిల్లాలో నాటుసారాపై ఎక్సైజ్, పోలీసుల దాడులు

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
14 Nov, 2026 - 08:02 PM
25 వీక్షణలు

15 కేసులు నమోదు.. 9 మంది అరెస్టు 50 లీటర్ల నాటుసారా స్వాధీనం.. 1,050 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం

మహబూబాబాద్: జిల్లాలో నాటుసారా తయారీ, విక్రయాల నియంత్రణే లక్ష్యంగా ఎక్సైజ్, పోలీసు శాఖల అధికారులు సంయుక్తంగా విస్తృత తనిఖీలు నిర్వహించారు. రెండు ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన అధికారులు శుక్రవారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో దాడులు చేపట్టారు. ఈ తనిఖీల్లో నాటుసారా తయారీ, విక్రయాలకు సంబంధించి మొత్తం 15 కేసులు నమోదు చేసి, 9 మందిని అరెస్టు చేశారు. దాడుల్లో 50 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకోగా, నాటుసారా తయారీకి వినియోగించే 1,050 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. అదేవిధంగా ఐదు కిలోల పటికను స్వాధీనం చేసుకుని, అక్రమ కార్యకలాపాలకు ఉపయోగించిన రెండు వాహనాలను సీజ్ చేశారు. జిల్లాలో నాటుసారా తయారీ, విక్రయాలపై నిఘా కొనసాగిస్తూ అక్రమ కార్యకలాపాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లు మహబూబాబాద్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ బి. రాంప్రసాద్ పత్రికా ప్రకటనలో వెల్లడించారు.