BREAKING
thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక
Test 4
Date of Publish : 19 November 2026, 03:41 pm
Posted by : ANTHATI NARENDAR

మహిళా పారిశుద్ధ్య కార్మికురాలిపై కర్రతో దాడి

తెలంగాణ
/ నల్గొండ / నల్గొండ
Reporter
Anthati Narendar Chityala Town
19 Nov, 2026 - 03:41 PM
24 వీక్షణలు

చెత్త సేకరణ విషయంలో వివాదం.. ఇంటి యజమానిపై బాధితురాలి పోలీసులకు ఫిర్యాదు

నల్లగొండ (ఎన్ టుడే న్యూస్):

చెత్త సేకరణ విషయంలో తలెత్తిన వివాదం మహిళా పారిశుద్ధ్య కార్మికురాలిపై దాడికి దారితీసింది. నల్లగొండ పట్టణంలోని 45వ వార్డు ప్రకాశం బజార్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. చెత్త సేకరణ విషయంలో ఇంటి యజమానికి, పారిశుద్ధ్య కార్మికురాలు జానమ్మకు మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం.

ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన ఇంటి యజమాని కర్రతో తనపై దాడి చేసినట్లు జానమ్మ ఆరోపించింది. విధులు నిర్వహిస్తున్న మహిళా కార్మికురాలిపై దాడి జరిగిందన్న విషయం తెలుసుకున్న తోటి పారిశుద్ధ్య కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులపై ఇలాంటి దాడులు జరగడం ఆందోళనకరమని పేర్కొన్నారు.

దాడికి పాల్పడిన ఇంటి యజమానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితురాలు జానమ్మ నల్లగొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. విధులు నిర్వహించే పారిశుద్ధ్య కార్మికులకు తగిన రక్షణ కల్పించాలని తోటి కార్మికులు కోరుతున్నారు.