BREAKING
thumb ● ఇరిగేషన్ కాలువపై నిర్మాణంపై ఫిర్యాదు thumb ● బత్తలూరులో స్మశాన వాటికకు కొత్త రోడ్డు నిర్మాణానికి భూమిపూజ thumb ● బోయకొండ దేవస్థానం ఈవో కార్యాలయంలో సీసీ కెమెరాలపై ప్రశ్నలు thumb ● ఎస్ఎంసీ నూతన కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే thumb ● వైఎస్సార్‌సీపీలో చేరిన మాజీ ఎంపీపీ వెంకట కృష్ణారావు thumb ● ఆత్రేయపురంలో ఎస్ఎంసీ ఎన్నికల్లో ఉద్రిక్తత thumb ● అర్హత లేని ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి thumb ● సింగరేణి గుడిసెల్లో సినిమా షూటింగ్ సందడి శరవేగంగా నూతన చిత్రం చిత్రీకరణ thumb ● SIRపై కాంగ్రెస్ వైఖరిని బీజేపీ జిల్లా అధ్యక్షుడు విమర్శించారు thumb ● అచ్చంపేట–క్రోసూరు రహదారిలో ఆటో, కారు ఢీ.. నలుగురికి గాయాలు thumb ● ఇరిగేషన్ కాలువపై నిర్మాణంపై ఫిర్యాదు thumb ● బత్తలూరులో స్మశాన వాటికకు కొత్త రోడ్డు నిర్మాణానికి భూమిపూజ thumb ● బోయకొండ దేవస్థానం ఈవో కార్యాలయంలో సీసీ కెమెరాలపై ప్రశ్నలు thumb ● ఎస్ఎంసీ నూతన కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే thumb ● వైఎస్సార్‌సీపీలో చేరిన మాజీ ఎంపీపీ వెంకట కృష్ణారావు thumb ● ఆత్రేయపురంలో ఎస్ఎంసీ ఎన్నికల్లో ఉద్రిక్తత thumb ● అర్హత లేని ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి thumb ● సింగరేణి గుడిసెల్లో సినిమా షూటింగ్ సందడి శరవేగంగా నూతన చిత్రం చిత్రీకరణ thumb ● SIRపై కాంగ్రెస్ వైఖరిని బీజేపీ జిల్లా అధ్యక్షుడు విమర్శించారు thumb ● అచ్చంపేట–క్రోసూరు రహదారిలో ఆటో, కారు ఢీ.. నలుగురికి గాయాలు
Date of Publish : 30 September 2026, 02:27 pm
Posted by : SEETHA KIRAN KUMAR

హైదరాబాద్లో దొంగ డాక్టర్లు ఉన్నారు తస్మాత్ జాగ్రత్త

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
30 Sep, 2026 - 02:27 PM
13 వీక్షణలు

అనుమతులు లేకుండా వైద్యం చేస్తున్నారనే ఆరోపణలపై నలుగురు అదుపులోకి

మల్కాజిగిరి: అవసరమైన వైద్య అర్హతలు, అనుమతులు లేకుండానే డాక్టర్లుగా ప్రాక్టీస్ చేస్తున్నారనే ఆరోపణలపై నలుగురిని మల్కాజిగిరి ఎస్‌వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం.. కీసర, జవహర్‌నగర్, గోపాలపురం, మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధుల్లో కొందరు వ్యక్తులు ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు, క్లినిక్‌లు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఆయా కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించిన పోలీసులు వైద్య పరికరాలు, మందులు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

వైద్య సేవలు అందించేందుకు అవసరమైన అర్హతలు, అనుమతులు ఉన్నాయా అనే అంశంపై పోలీసులు విచారణ చేపట్టారు. నలుగురిని అదుపులోకి తీసుకుని తదుపరి చట్టపరమైన చర్యలు చేపడుతున్నట్లు మల్కాజిగిరి పోలీసులు వెల్లడించారు.

స్వాధీనం చేసుకున్న వైద్య పరికరాలు, మందులకు సంబంధించిన వివరాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలిపారు.