BREAKING
thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు
Date of Publish : 29 August 2026, 11:06 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

గ్యాస్ కనెక్షన్ కోసం ఎదురుచూపులు.. వినియోగదారులకు ఇబ్బందులు!...

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
29 Aug, 2026 - 11:06 AM
84 వీక్షణలు

గ్యాస్ కనెక్షన్ కోసం ఎదురుచూపులు.. వినియోగదారులకు ఇబ్బందులు!...

అన్నమయ్య జిల్లా.

పుంగనూరు.

కొత్త గ్యాస్ కనెక్షన్లకు నిరీక్షణ తప్పదా!

దేశవ్యాప్తంగా కొత్త ఎల్‌పీజీ కనెక్షన్ల జారీలో జాప్యం కొనసాగుతోంది. మార్చి నుంచి న్యూఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో కొత్త డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్లు నిలిచిపోయాయి. కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ, ప్రస్తుతం ఉన్న వినియోగదారులకు రీఫిల్స్ అందించడానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపింది. సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత కొత్త కనెక్షన్లు యధావిధిగా జారీ చేస్తామని పేర్కొంది. ఫెడరేషన్ ఆఫ్ ఎల్‌పిజి డిస్ట్రిబ్యూటర్స్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి పవన్ సోని మాట్లాడుతూ, గ్యాస్ సరఫరా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, త్వరలోనే కొత్త కనెక్షన్లు జారీ చేస్తామని తెలిపారు.