BREAKING
thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు
Date of Publish : 29 August 2026, 08:58 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చాట్రాయిలో ఆర్యవైశ్య ప్రముఖులు గోళ్ల బాబురావు మృతి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Aug, 2026 - 08:58 AM
206 వీక్షణలు

చాట్రాయి, ఆగస్టు 29: ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండల కేంద్రానికి చెందిన ఆర్యవైశ్య ప్రముఖులు గోళ్ల బాబురావు (78) గురువారం రాత్రి కన్నుమూశారు. మండలంలో సౌమ్యుడిగా, వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తిగా గుర్తింపు పొందిన బాబురావు మృతి పట్ల పలువురు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

బాబురావు మృతదేహానికి తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బాబురావు ఎప్పుడూ అందరితో స్నేహపూర్వకంగా మెలిగేవారని, ఆయన సేవాభావం, మంచితనం చిరస్మరణీయమని పేర్కొన్నారు.

ఆయన మృతి చాట్రాయి మండలానికి తీరని లోటని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. బాబురావు మృతితో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.