BREAKING
వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు దేశభక్తి, ధైర్యసాహసాలకు ప్రతీక అల్లూరి సీతారామరాజు – బొండా ఉమా పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీలో పాల్గొన్న జిల్లా విద్యాశాఖాధికారి ఆధార్ యాప్‌లోనే వివరాలు అప్‌డేట్ వాట్సాప్‌లో ఈ లింక్స్‌పై అస్సలు క్లిక్ చేయొద్దు 32 టన్నుల ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ బియ్యం స్వాధీనం – ఐదుగురు నిందితుల అరెస్ట్ ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్ - ఇకపై ఆ 3వేలు కట్టక్కర్లేదు బాచుపల్లిలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. కొలను హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన నూతన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు దేశభక్తి, ధైర్యసాహసాలకు ప్రతీక అల్లూరి సీతారామరాజు – బొండా ఉమా పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీలో పాల్గొన్న జిల్లా విద్యాశాఖాధికారి ఆధార్ యాప్‌లోనే వివరాలు అప్‌డేట్ వాట్సాప్‌లో ఈ లింక్స్‌పై అస్సలు క్లిక్ చేయొద్దు 32 టన్నుల ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ బియ్యం స్వాధీనం – ఐదుగురు నిందితుల అరెస్ట్ ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్ - ఇకపై ఆ 3వేలు కట్టక్కర్లేదు బాచుపల్లిలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. కొలను హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన నూతన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు
www.ntodaynews.com

ఘనంగా జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
20 May, 2026 - 11:28 AM
110 వీక్షణలు

క్రీడాకారులకు అల్పాహారం, స్నాక్స్ పంపిణీ

NTODAY NEWS చిట్యాల 

నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో ప్రముఖ సినీ నటుడు నందమూరి తారక రామారావు (జూనియర్ ఎన్టీఆర్) జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలో నిర్వహిస్తున్న ఉచిత వేసవి హాకీ శిక్షణ శిబిరంలో జూనియర్ ఎన్టీఆర్ మండల అభిమాన సంఘం నాయకుడు ఉయ్యాల నాగరాజు గౌడ్ ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు.
​ఈ సందర్భంగా క్రీడాకారుల సమక్షంలో కేక్ కట్ చేసి, వారికి అల్పాహారం, స్నాక్స్ మరియు స్వీట్లను పంపిణీ చేశారు. అనంతరం నాగరాజు గౌడ్ మాట్లాడుతూ క్రీడల వల్ల మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వం చేకూరుతుందని అన్నారు. నేటి యువత క్రీడల్లో రాణించడం ద్వారా భవిష్యత్తులో ఉన్నతమైన ఉద్యోగ అవకాశాలను సొంతం చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ​ఈ కార్యక్రమంలో హాకీ కోచ్ గంగాపురం రాముతో పాటు ఎన్టీఆర్ అభిమాన సంఘం నాయకులు పాల బాలకృష్ణ, మాధగోని వెంకటేశం, మట్టిపెల్లి నాగరాజు, సాగర్ల వెంకన్న, దండంపెల్లి భరత్, కొత్త లింగస్వామి, బండ్ల సైదయ్య, ఆనగంటి నరేష్, బోయ సాయికుమార్, మహ్మద్ సోయల్ మరియు స్థానిక క్రీడాకారులు పాల్గొన్నారు.