BREAKING
thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్
Date of Publish : 06 April 2026, 10:05 pm
Posted by : కూనురు మధు

ఘనంగా టీపీటీఎఫ్ అడ్వైజర్ లింగయ్య జన్మదిన వేడుకలు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
06 Apr, 2026 - 10:05 PM
463 వీక్షణలు

ఘనంగా టీపీటీఎఫ్ అడ్వైజర్ లింగయ్య జన్మదిన వేడుకలు

నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో తెలంగాణ టి.పి.టి.ఎఫ్ అడ్వైజర్ బాలగోని లింగయ్య జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా సోమవారం జరిగాయి. ఈ కార్యక్రమంలో టీపీటీఎఫ్ నాయకులు, సభ్యులు  పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. టీపీటీఎఫ్ నాయకులు బాలగోని లింగయ్యను శాలువాతో ఘనంగా సత్కరించి,, అందరి సమక్షంలో ఆయనతో కేక్ కట్ చేయించి స్వీట్లు పంపిణీ చేశారు ఈ వేడుకల్లో టీపీటీఎఫ్ చిట్యాల మండల అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి టీపీటీఎఫ్ నాయకులు 

​ఉయ్యాల చంద్రశేఖర్, సుర్కంటి నర్సిరెడ్డి, ​కూనురు మధు,మరియు ఇతర సభ్యులు తదితరులు పాల్గొన్నారు..