BREAKING
thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్
Date of Publish : 14 October 2026, 04:43 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తెలంగాణలో మరో 22 పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
14 Oct, 2026 - 04:43 PM
5 వీక్షణలు

రూ.220.70 కోట్లతో మోడల్ విద్యాసంస్థలుగా అభివృద్ధి

తెలంగాణలో ప్రభుత్వ విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మరో 22 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ (టీజీపీఎస్) ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేసింది.

ఈ పాఠశాలలను ఆధునిక సౌకర్యాలతో కూడిన మోడల్ విద్యాసంస్థలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం రూ.220.70 కోట్ల నిధులను కేటాయించింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా జీవో నంబర్లు 187, 188లను విడుదల చేశారు.

ప్రీ-ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు ఒకే ప్రాంగణంలో నాణ్యమైన విద్య, మెరుగైన మౌలిక వసతులు అందించడమే లక్ష్యంగా ఈ పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేయనున్నారు. తరగతి గదులు, ప్రయోగశాలలు, ఇతర అవసరమైన సౌకర్యాలతో ఈ పాఠశాలలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.