BREAKING
thumb ● నార్సింగి మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● హత్య, అత్యాచారం కేసులో నిందితుడికి జీవిత ఖైదు thumb ● ప్రజలకు అందుబాటులో ఉంటా.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా thumb ● డిండి ప్రాజెక్టుపై డీకే అరుణ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమే: జక్కలి రాజు యాదవ్ thumb ● మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులు లేదు thumb ● పట్టభద్రుల ఓటరు నమోదు కేంద్రాన్ని సందర్శించిన వేముల వీరేశం thumb ● రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం thumb ● ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల నిరవధిక సమ్మె 14వ రోజుకు.. thumb ● ఇందిరమ్మ ఇళ్లు పేదల హక్కు.. రాజకీయ జోక్యాన్ని నివారించాలి thumb ● ఎల్లమ్మ ఆలయ అభివృద్ధికి సహకరించాలి thumb ● నార్సింగి మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● హత్య, అత్యాచారం కేసులో నిందితుడికి జీవిత ఖైదు thumb ● ప్రజలకు అందుబాటులో ఉంటా.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా thumb ● డిండి ప్రాజెక్టుపై డీకే అరుణ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమే: జక్కలి రాజు యాదవ్ thumb ● మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులు లేదు thumb ● పట్టభద్రుల ఓటరు నమోదు కేంద్రాన్ని సందర్శించిన వేముల వీరేశం thumb ● రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం thumb ● ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల నిరవధిక సమ్మె 14వ రోజుకు.. thumb ● ఇందిరమ్మ ఇళ్లు పేదల హక్కు.. రాజకీయ జోక్యాన్ని నివారించాలి thumb ● ఎల్లమ్మ ఆలయ అభివృద్ధికి సహకరించాలి
మంచి మాట
Date of Publish : 26 October 2026, 09:18 pm
Posted by : కూనురు మధు

ఘనంగా శ్రీ వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
26 Oct, 2026 - 09:18 PM
8 వీక్షణలు

హాజరైన నకిరేకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ వేముల వీరేశం


NTODAY NEWS: చిట్యాల

నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలో నిర్వహించిన శ్రీ వేణుగోపాల స్వామి కల్యాణ మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే వీరేశం పాల్గొని భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించారు. ఈ కార్యక్రమంలో చిట్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ నర్రా వినోద్ మోహన్ రెడ్డి, గ్రామ సర్పంచ్ మేడి శ్రీలత శ్రీను, మాజీ సర్పంచ్ బుర్ర రవీందర్ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ సాగర్ల నరేష్ యాదవ్, చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిన్న మల్లయ్య, చిట్యాల మండల సర్పంచ్ ఫారం అధ్యక్షుడు కాటం వెంకన్న, ఎంపీఎల్‌జీ ఎం. కుర్మారావు, జోగారావు, దామనూరి రమేష్, పృథ్వీ తదితర నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.