BREAKING
thumb ● తొట్టంబేడు ఎంపీటీసీ అభ్యర్థిగా వెడాం కిష్టయ్యకు బీజేపీ బి-ఫారం thumb ● మేచరాజుపల్లి ఉపాధ్యాయుడు శాగంటి స్వామికి జాతీయ స్థాయి పురస్కారం thumb ● చివరి ఆయకట్టు వరకు ఎస్సారెస్పీ జలాలు అందించడమే లక్ష్యం thumb ● పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి thumb ● నార్సింగి మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● హత్య, అత్యాచారం కేసులో నిందితుడికి జీవిత ఖైదు thumb ● ప్రజలకు అందుబాటులో ఉంటా.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా thumb ● డిండి ప్రాజెక్టుపై డీకే అరుణ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమే: జక్కలి రాజు యాదవ్ thumb ● మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులు లేదు thumb ● పట్టభద్రుల ఓటరు నమోదు కేంద్రాన్ని సందర్శించిన వేముల వీరేశం thumb ● తొట్టంబేడు ఎంపీటీసీ అభ్యర్థిగా వెడాం కిష్టయ్యకు బీజేపీ బి-ఫారం thumb ● మేచరాజుపల్లి ఉపాధ్యాయుడు శాగంటి స్వామికి జాతీయ స్థాయి పురస్కారం thumb ● చివరి ఆయకట్టు వరకు ఎస్సారెస్పీ జలాలు అందించడమే లక్ష్యం thumb ● పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి thumb ● నార్సింగి మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● హత్య, అత్యాచారం కేసులో నిందితుడికి జీవిత ఖైదు thumb ● ప్రజలకు అందుబాటులో ఉంటా.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా thumb ● డిండి ప్రాజెక్టుపై డీకే అరుణ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమే: జక్కలి రాజు యాదవ్ thumb ● మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులు లేదు thumb ● పట్టభద్రుల ఓటరు నమోదు కేంద్రాన్ని సందర్శించిన వేముల వీరేశం
మంచి మాట
Date of Publish : 26 October 2026, 10:20 pm
Posted by : SEETHA KIRAN KUMAR

భారత్–బంగ్లాదేశ్ సరిహద్దులో ఉద్రిక్తత!

జాతీయం జాతీయం
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
26 Oct, 2026 - 10:20 PM
11 వీక్షణలు

పశ్చిమ బెంగాల్‌లోని మేఖ్లిగంజ్ వద్ద భారత భూభాగంలోని సానియాజన్ నదిలో అక్రమంగా ఇసుక, రాళ్లు తవ్వడాన్ని అడ్డుకున్న BSF జవాన్లపై బంగ్లాదేశ్‌కు చెందిన స్మగ్లర్లు కర్రలు, రాళ్లతో దాడికి ప్రయత్నించారు.

BSF జవాన్లు ఎదురుదాడి చేయడంతో స్మగ్లర్లు బంగ్లాదేశ్ వైపు పారిపోయారు

భారత్–బంగ్లాదేశ్ సరిహద్దులో ఉద్రిక్తత.. బీఎస్ఎఫ్‌ జవాన్లపై దాడికి యత్నం
సానియాజన్ నదిలో అక్రమంగా ఇసుక, రాళ్ల తవ్వకాలను అడ్డుకోవడంతో ఘటన
కర్రలు, రాళ్లతో దాడికి యత్నం
సరిహద్దు భద్రతపై దృష్టి

మేఖ్లిగంజ్ | ఎన్ టుడే న్యూస్‌: భారత్–బంగ్లాదేశ్ సరిహద్దులో ఉద్రిక్తత చోటుచేసుకున్నట్లు సమాచారం. పశ్చిమ బెంగాల్‌లోని మేఖ్లిగంజ్ సమీపంలో భారత భూభాగంలోని సానియాజన్ నదిలో అక్రమంగా ఇసుక, రాళ్లు తవ్వడాన్ని అడ్డుకున్న సరిహద్దు భద్రతా దళం (BSF) జవాన్లపై బంగ్లాదేశ్‌కు చెందిన స్మగ్లర్లు దాడికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది.

నదిలో అక్రమ తవ్వకాలను అడ్డుకునేందుకు వెళ్లిన బీఎస్ఎఫ్ జవాన్లపై స్మగ్లర్లు కర్రలు, రాళ్లతో దాడికి ప్రయత్నించినట్లు సమాచారం. ఈ క్రమంలో జవాన్లు ప్రతిఘటించడంతో స్మగ్లర్లు బంగ్లాదేశ్ వైపు పారిపోయినట్లు పేర్కొంటున్నారు.

సరిహద్దు ప్రాంతాల్లో అక్రమ తవ్వకాలు, స్మగ్లింగ్ కార్యకలాపాలను అడ్డుకునేందుకు బీఎస్ఎఫ్ నిఘా కొనసాగిస్తోంది. ఈ ఘటనలో ఎవరైనా గాయపడ్డారా, అధికారికంగా ఎలాంటి చర్యలు తీసుకున్నారనే వివరాలు ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది.