BREAKING
thumb మూలపేటలో ఘనంగా శ్రీ గంగాలమ్మ తల్లి పండగకు ఏర్పాట్లు thumb ఎమ్మెల్యే వేముల వీరేశంను కలిసిన ఊరుమడ్ల గ్రామ నాయకులు thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు thumb దోర్నాల మండలానికి అందించిన సేవలు అభినందనీయం. thumb గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం.. స్లీపర్ బస్సులో మంటలు.. thumb సంగారెడ్డి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటన thumb వాడపల్లి ఆలయంలో అభివృద్ధి పనులు ప్రారంభం thumb ర్యాలీ గ్రామంలో రూ.3.20 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి సాంస్కృతిక వేడుకలు thumb తూర్పు గోదావరి జిల్లాలో పాఠశాలలకు రేపు సెలవు thumb మూలపేటలో ఘనంగా శ్రీ గంగాలమ్మ తల్లి పండగకు ఏర్పాట్లు thumb ఎమ్మెల్యే వేముల వీరేశంను కలిసిన ఊరుమడ్ల గ్రామ నాయకులు thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు thumb దోర్నాల మండలానికి అందించిన సేవలు అభినందనీయం. thumb గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం.. స్లీపర్ బస్సులో మంటలు.. thumb సంగారెడ్డి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటన thumb వాడపల్లి ఆలయంలో అభివృద్ధి పనులు ప్రారంభం thumb ర్యాలీ గ్రామంలో రూ.3.20 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి సాంస్కృతిక వేడుకలు thumb తూర్పు గోదావరి జిల్లాలో పాఠశాలలకు రేపు సెలవు
Date of Publish : 24 September 2026, 12:46 pm
Posted by : ఉపారపు లక్ష్మణ్

వెల్గటూర్ మండల కేంద్రంలో గని యూత్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక నిమజ్జనం

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
24 Sep, 2026 - 12:46 PM
17 వీక్షణలు

వెల్గటూర్ మండల కేంద్రంలో 'గని యూత్' ఆధ్వర్యంలో వరసిద్ధ వినాయకుని నిమజ్జన వేడుకలు ఘనంగా నిర్వహించారు.

మండలం ఉపసర్పంచ్ ప్రతాప్ రావు,

ఫైనాన్స్ నిర్వాహాకుడు కమలాకర్ 

​వెల్గటూర్, సెప్టెంబర్ 24 

జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలో వరసిద్ధ వినాయకుని నిమజ్జన వేడుకలు గురువారం అత్యంత వైభవంగా నిర్వహించారు. స్థానిక 'గని 'యూత్' ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, డిజే సౌండ్స్, డ్యాన్సులతో యువకులు, భక్తులు ఉత్సాహంగా గణేశుడిని ఊరేగిస్తూ నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేశారు.

​ఈ కార్యక్రమంలో వెల్గటూర్ ఉపసర్పంచ్ ప్రతాప్ రావు, ఫైనాన్స్ ఆఫీస్ నిర్వాహకుడు కమలాకర్, గని యూత్ సభ్యులతో పాటు గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శోభాయాత్రను తిలకించారు.