BREAKING
thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక
Date of Publish : 06 July 2026, 01:18 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

హాస్టల్‌లోకి వెళ్లి ఫోటోలు ఎలా తీశారు.. వారిపై చర్యలు తీసుకోండి

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Jul, 2026 - 01:18 PM
109 వీక్షణలు

చెన్నూరు ప్రభుత్వ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులకు కారంతో అన్నం వడ్డించిన ఘటనపై మంత్రి వివేక్ వెంకటస్వామి స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసు అధికారులతో మాట్లాడిన మంత్రి, హాస్టల్‌లోకి వెళ్లి ఫోటోలు తీసిన వారిపై చర్యలు తీసుకోవాలని సీఐకి సూచించారు.

బీఆర్ఎస్ నేతలు అనుమతి లేకుండా హాస్టల్‌లోకి ప్రవేశించి ఫోటోలు తీశారని మంత్రి ఆరోపించారు. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అయితే, విద్యార్థులకు కారంతో అన్నం వడ్డించిన ఘటనపై సిబ్బందిపై చర్యలు తీసుకోవడం కంటే, సమస్యను వెలుగులోకి తీసుకొచ్చిన వారిపైనే చర్యలు తీసుకోవాలని మంత్రి చెప్పడం వివాదానికి దారితీసింది.