BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 06 July 2026, 01:19 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న టీజీఐడీసీ చైర్మన్ మువ్వా విజయబాబు

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Jul, 2026 - 01:19 PM
126 వీక్షణలు


కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న టీజీఐడీసీ చైర్మన్ మువ్వా విజయబాబు.. తెలంగాణ అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రార్థనలు

తిరుమల: టీజీఐడీసీ చైర్మన్ మువ్వా విజయబాబు సోమవారం కుటుంబ సమేతంగా ను దర్శించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేదమంత్రాల నడుమ ఆశీర్వచనం అందించగా, స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు.

ఈ సందర్భంగా మువ్వా విజయబాబు మాట్లాడుతూ, శ్రీవారి కృపతో తెలంగాణ ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని, రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో దూసుకెళ్లాలని ప్రార్థించినట్లు తెలిపారు. రైతులు, యువత, మహిళలు అన్ని రంగాల్లో మరింత పురోగతి సాధించాలని, రాష్ట్రంలో సుభిక్షం నెలకొనాలని స్వామివారిని వేడుకున్నట్లు పేర్కొన్నారు.

మువ్వా విజయబాబు తిరుమల పర్యటన సందర్భంగా పలువురు భక్తులు ఆయనను కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, ఆలయ అధికారులు, అభిమానులు, భక్తులు పాల్గొన్నారు.