BREAKING
thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం
Date of Publish : 23 August 2026, 06:11 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

హైదరాబాద్‌ చందానగర్‌లో ఏసీబీ వల.. రూ.లక్ష లంచం తీసుకుంటూ ఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు అరెస్ట్

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Aug, 2026 - 06:11 AM
78 వీక్షణలు

హైదరాబాద్‌ చందానగర్‌లో ఏసీబీ వల.. రూ.లక్ష లంచం తీసుకుంటూ ఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు అరెస్ట్

ల్యాండ్‌ వ్యవహారంలో డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు

హైదరాబాద్‌, లంచం తీసుకుంటూ పోలీస్ అధికారులు ఏసీబీకి చిక్కిన ఘటన హైదరాబాద్‌లో కలకలం రేపింది. చందానగర్ పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి ఎస్‌ఐతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం.. చందానగర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్‌ఐ బాలరాజు, కానిస్టేబుళ్లు రఘు, రాజ్‌కుమార్ ఓ ల్యాండ్‌ వివాదానికి సంబంధించిన వ్యవహారంలో ఫిర్యాదుదారుడి నుంచి డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో రూ.లక్ష లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో దాడి చేసి ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు.

ప్రస్తుతం ఎస్‌ఐ బాలరాజు, కానిస్టేబుళ్లు రఘు, రాజ్‌కుమార్‌లను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. లంచం డిమాండ్ చేసిన పరిస్థితులు, ల్యాండ్‌ కేసుకు సంబంధించిన వివరాలపై ఆరా తీస్తున్నారు. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోంది.