BREAKING
thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం
Date of Publish : 22 August 2026, 08:16 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

హైదరాబాద్‌లో భూముల ధరల రికార్డు.. ఎకరం రూ.264 కోట్లు

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Aug, 2026 - 08:16 AM
73 వీక్షణలు

హైదరాబాద్‌లో భూముల ధరల రికార్డు.. ఎకరం రూ.264 కోట్లు

రాయదుర్గం పాన్ మక్తాలో టీజీఐఐసీ వేలం.. ఆకాశాన్ని తాకిన ధరలు

హైదరాబాద్‌: నగర రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో మరో సంచలనం నమోదైంది. హైదరాబాద్‌లోని అత్యంత కీలకమైన రాయదుర్గం ప్రాంతంలో ఎకరం భూమి ఏకంగా రూ.264 కోట్లకు అమ్ముడై సరికొత్త రికార్డు సృష్టించింది. 

రాయదుర్గం పాన్ మక్తాలోని సర్వే నంబర్ 83/1లో ఉన్న 5.25 ఎకరాల భూమిని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) వేలం వేసింది. ఈ వేలంలో ఎకరం ధర రూ.264 కోట్లకు చేరడంతో భూముల విలువ మరోసారి చర్చనీయాంశంగా మారింది

ఐటీ కారిడార్‌కు సమీపంలో ఉండటం, గచ్చిబౌలి, నాలెడ్జ్ సిటీ, ప్రముఖ సంస్థలకు అనుకూలమైన ప్రాంతంగా ఉండటంతో రాయదుర్గం భూములకు భారీ డిమాండ్ ఏర్పడింది. పెట్టుబడిదారుల నుంచి వచ్చిన పోటీ కారణంగానే ఈ స్థాయిలో ధర పలికినట్లు తెలుస్తోంది.

గతంలో ఇదే ప్రాంతంలో జరిగిన వేలంలో ఎకరం భూమి రూ.237 కోట్ల ధర పలికింది. తాజాగా ఆ రికార్డును అధిగమిస్తూ రూ.264 కోట్ల ధర నమోదైంది. దీంతో హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగంలో రాయదుర్గం మరోసారి ప్రత్యేక గుర్తింపు సాధించింది. 

ప్రభుత్వ భూముల వేలాల్లో వరుసగా నమోదవుతున్న భారీ ధరలు హైదరాబాద్‌ నగరానికి ఉన్న వాణిజ్య ప్రాధాన్యతను స్పష్టం చేస్తున్నాయి. ఐటీ, వాణిజ్య అభివృద్ధి విస్తరిస్తుండటంతో నగరంలోని కీలక ప్రాంతాల్లో భూముల విలువలు మరింత పెరుగుతున్నాయి.