అబుదాబి ఆసుపత్రిలో కెప్టెన్ స్మిత్ మచ్చర్‌ను పరామర్శించిన హమ్దాన్
అంతర్జాతీయం
అంతర్జాతీయం
అబుదాబి: అబుదాబిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కెప్టెన్ స్మిత్ మచ్చర్‌ను యూఏఈ ఉప ప్రధాని హమ్దాన్ పరామర్శించారు.
ఈ సందర్భంగా కెప్టెన్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. బాధితుడికి అవసరమైన మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని వైద్యులను ఆదేశించారు.
కెప్టెన్‌కు అందుతున్న చికిత్స, ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు హమ్దాన్‌కు వివరాలు అందించినట్లు సమాచారం.