BREAKING
thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్
Date of Publish : 03 March 2026, 06:41 am
Posted by : NTODAY NEWS OFFICIAL

నాగినేనిపల్లి గ్రామంలో ఘనంగా హోళీ వేడుకలు

తెలంగాణ
03 Mar, 2026 - 06:41 AM
232 వీక్షణలు
నాగినేనిపల్లి గ్రామంలో ఘనంగా హోళీ వేడుకలు NTODAY NEWS: బొమ్మలరామారం బొమ్మలరామారం మండలం నాగినేనిపల్లి గ్రామంలో హోలీ పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు. మిత్రులతో కలిసి రంగులు జల్లుకుంటూ, బ్యాండ్ మేళా మధ్య డాన్సులు చేస్తూ గ్రామస్తులు ఆహ్లాదకరమైన వాతావరణంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాల్గొన్న వారు మాట్లాడుతూ ఆలేరు నియోజకవర్గ ప్రజలకు, బొమ్మలరామారం మండల ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు హోలీ ప్రత్యేక స్థానం కలిగి ఉందని, ప్రతి పండుగకు ఒక ప్రత్యేకమైన పరమార్థం ఉంటుందని పేర్కొన్నారు. హోలీ పండుగ అన్ని రంగుల సమ్మేళనమని, సంతోషం మరియు సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. గ్రామంలో వాడవాడలా తిరుగుతూ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వేడుకలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొమ్ము మహేందర్, పర్రే యాదగిరి, ఇప్పలపల్లి రమేష్, ముడుగుల నరసింహ, బొమ్మగల ఎల్లయ్య, ఆంక్షపురం బిక్షపతి, ఆవుల రవి, ఇప్పలపల్లి బాబు, బొమ్మగల నరేష్, బొమ్మగల బాలనరసింహ తదితరులు పాల్గొన్నారు. #Naginenipalli #Bommalramaram #HoliCelebrations #AleruConstituency #FestivalOfColors Follow us on Website Facebook Instagram YouTube