BREAKING
thumb ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం. thumb బాధితులకు సత్వర న్యాయం, ప్రజారక్షణే ధ్యేయంగా పనిచేయాలి: ఎస్పీ తుహిన్ సిన్హా thumb రాష్ట్ర TNTUC ఇన్‌చార్జిగా బొండా ఉమాకు ఘన సన్మానం thumb మునగపాకలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం thumb ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలపై పాలక మండలి కీలక నిర్ణయాలు thumb కొత్తపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం. thumb బాధితులకు సత్వర న్యాయం, ప్రజారక్షణే ధ్యేయంగా పనిచేయాలి: ఎస్పీ తుహిన్ సిన్హా thumb రాష్ట్ర TNTUC ఇన్‌చార్జిగా బొండా ఉమాకు ఘన సన్మానం thumb మునగపాకలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం thumb ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలపై పాలక మండలి కీలక నిర్ణయాలు thumb కొత్తపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో
Date of Publish : 17 September 2026, 10:54 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

సిగరెట్ ధరలకు భారీగా పెంపు.. జేబుకు చిల్లు

జాతీయం జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Sep, 2026 - 10:54 AM
21 వీక్షణలు

సిగరెట్ ప్రియులకు మరోసారి ధరల షాక్ తగిలింది. ప్రముఖ పొగాకు సంస్థ ఐటీసీ పలు బ్రాండ్ల సిగరెట్ల ధరలను పెంచింది. జీఎస్టీ 40 శాతానికి చేరడం, కొత్త ఎక్సైజ్ సుంకాల అమలు నేపథ్యంలో ధరలు పెరిగినట్లు సమాచారం.

ధరల పెంపుతో క్లాసిక్ కనెక్ట్ ప్యాక్ ధర రూ.390 నుంచి రూ.428కు చేరింది. అలాగే గోల్డ్ ఫ్లేక్ సూపర్ స్టార్ సిగరెట్ ధర రూ.79 నుంచి రూ.89కు పెరిగింది. దీంతో సిగరెట్ వినియోగదారులపై అదనపు ఆర్థిక భారం పడనుంది.

ఇప్పటికే పొగతాగడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో, పెరిగిన ధరలు వినియోగదారుల నెలవారీ ఖర్చులపై కూడా ప్రభావం చూపనున్నాయి. ఆరోగ్య నష్టంతో పాటు సిగరెట్ల కోసం అధికంగా ఖర్చు చేయాల్సి రావడంతో ఆర్థికంగానూ నష్టం తప్పదని పలువురు పేర్కొంటున్నారు.