BREAKING
thumb రాష్ట్ర TNTUC ఇన్‌చార్జిగా బొండా ఉమాకు ఘన సన్మానం thumb మునగపాకలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం thumb ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలపై పాలక మండలి కీలక నిర్ణయాలు thumb కొత్తపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb రాష్ట్ర TNTUC ఇన్‌చార్జిగా బొండా ఉమాకు ఘన సన్మానం thumb మునగపాకలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం thumb ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలపై పాలక మండలి కీలక నిర్ణయాలు thumb కొత్తపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి
Date of Publish : 16 September 2026, 02:58 pm
Posted by : ADARI RAMA PRASAD

మునగపాకలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్
/ అనకాపల్లి
16 Sep, 2026 - 02:58 PM
31 వీక్షణలు

మునగపాక / Ntoday News: మునగపాక ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన ఆడారి రామ్‌నాయుడు దిబ్బ వద్ద భారీ అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, వివిధ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

అన్నప్రసాద కార్యక్రమంలో మహిళలు భక్తిశ్రద్ధలతో భజనలు నిర్వహించారు. అనంతరం కోలాటం కార్యక్రమంతో పాటు పలు పోటీలు నిర్వహించగా మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమం సందర్భంగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

గ్రామ ప్రజలకు అన్నప్రసాదం అందిస్తూ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి స్థానికులు, వివిధ సంఘాల నాయకులు హాజరై నిర్వాహకులను అభినందించారు.

ఈ కార్యక్రమాన్ని కమిటీ పెద్దలు నాయుడు గోపి, అప్పలనాయుడు, శ్రీను, ముసలి నాయుడు, సతీష్ తదితరులు ముందుండి నిర్వహించారు. కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన గ్రామ ప్రజలకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.