BREAKING
thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
Test 4
Date of Publish : 17 November 2026, 10:51 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మదురై తనిష్క్ షోరూం చోరీ కేసులో భారీ రికవరీ..

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Nov, 2026 - 10:51 PM
22 వీక్షణలు

11.384 కిలోల బంగారం స్వాధీనం తమిళనాడులోని మదురై నగరంలో సంచలనం సృష్టించిన తనిష్క్ నగల దుకాణం చోరీ కేసును పోలీసులు ఛేదించారు. చోరీకి గురైన మొత్తం 11.384 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు నిశాంత్‌తో పాటు అతడి తండ్రి సురేశ్, ప్రియురాలు మీనాక్షిని పోలీసులు అరెస్టు చేశారు. తొలుత ఈ చోరీలో 15 నుంచి 18 కిలోల వరకు బంగారు ఆభరణాలు అపహరణకు గురైనట్లు అంచనా వేశారు. అయితే షోరూంలోని నిల్వల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం వాస్తవంగా 11.384 కిలోల బంగారం చోరీకి గురైనట్లు నిర్ధారించారు. ప్రియురాలి ఆర్థిక ఇబ్బందులను తీర్చేందుకు నిశాంత్ ఈ చోరీకి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు సమాచారం. చోరీకి గురైన బంగారాన్ని పూర్తిస్థాయిలో స్వాధీనం చేసుకోవడంతో పాటు నిందితుల పాత్రపై పోలీసులు మరింత విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.