BREAKING
thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
Test 4
Date of Publish : 17 November 2026, 10:37 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

శబరిమల యాత్రికులు పంబా నదిలో దుస్తులు వదలొద్దు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Nov, 2026 - 10:37 PM
20 వీక్షణలు

 ఏపీ, తెలంగాణ అయ్యప్ప భక్తులకు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు విజ్ఞప్తి

శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వచ్చే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల భక్తులు పంబా నదిలో దుస్తులు వదిలివేయవద్దని కేరళ అధికారులు, ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాశారు. పంబా నదిలో స్నానాలు ఆచరించిన అనంతరం దుస్తులను నదిలో వదిలేయడం శాస్త్ర సమ్మతమైన ఆచారం కాదని, దీనివల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని పేర్కొన్నారు. భక్తులు వదిలివెళ్తున్న దుస్తులు పెద్దఎత్తున పేరుకుపోతుండటంతో వాటిని తొలగించేందుకు వందలాది ట్రక్కుల వ్యర్థాలను తరలించాల్సి వస్తోందని, నది నీరు కలుషితమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పంబా నది పవిత్రతను, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని భక్తులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అయ్యప్ప భక్తులతో పాటు గురుస్వాములకు కూడా అవగాహన కల్పించాలని, శబరిమల యాత్రకు వెళ్లే భక్తులకు ముందుగానే తగిన సూచనలు చేయాలని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు కోరింది.