BREAKING
thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ thumb ● మునగపాక పీహెచ్‌సీలో మాత్రలు ముక్కలుగా మారాయంటూ రోగి ఆందోళన thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ thumb ● మునగపాక పీహెచ్‌సీలో మాత్రలు ముక్కలుగా మారాయంటూ రోగి ఆందోళన
Date of Publish : 03 September 2026, 05:13 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఇడుపులపాయలో వైయస్‌ఆర్‌కు ఘన నివాళి

ఆంధ్రప్రదేశ్
/ వైఎస్ఆర్ కడప
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Sep, 2026 - 05:13 AM
66 వీక్షణలు

కుటుంబ సభ్యులతో కలిసి వైయస్‌ఆర్ ఘాట్ వద్ద వైయస్ జగన్ పుష్పాంజలి

ఇడుపులపాయ: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైయస్‌ఆర్ ఘాట్ వద్ద ఘన నివాళులర్పించారు. వైయస్ జగన్ కుటుంబ సభ్యులతో కలిసి ఘాట్ వద్దకు చేరుకుని వైయస్‌ఆర్ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు.

వైయస్‌ఆర్ వర్ధంతి సందర్భంగా ఉదయం నుంచే ఘాట్ వద్దకు వైయస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. తమ అభిమాన నేతకు నివాళులర్పించేందుకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ఇడుపులపాయకు చేరుకున్నారు.

ఈ సందర్భంగా ఘాట్ వద్దకు వచ్చిన వైయస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులను వైయస్ జగన్ ఆప్యాయంగా పలకరించారు. వారితో కొద్దిసేపు మాట్లాడి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వైయస్‌ఆర్‌ను స్మరించుకుంటూ పార్టీ శ్రేణులు ఘనంగా వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించారు.