BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 04 April 2026, 02:45 pm
Posted by : బాల్ధా భాస్కర్

ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశంలో పాల్గొన్నా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / బీబీ నగర్
Reporter
బాల్ధా భాస్కర్ బీబీనగర్ మండల ప్రతినిధి
04 Apr, 2026 - 02:45 PM
163 వీక్షణలు

ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశంలో, పాల్గొన్నా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర  నాయకులు  పొట్టోల శ్యామ్ గౌడ్

బీబీనగర్ మండలం రాఘవాపూర్ గ్రామానికి చెందిన గుండు గణేష్  తల్లితండ్రులు గుండు లక్ష్మి నరసింహ ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశంలో, పాల్గొన్నా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పొట్టోల శ్యామ్ గౌడ్ మరియు సర్పంచ్ సిద్ధగోని శ్రీకాంత్ గౌడ్ ఈ సందర్బంగా గృహప్రవేశం చేసిన దంపతులకు నూతన వస్త్రాలు అందచేసి శుభాకాంక్షలు తెలియచేసారు. తమ చిరకాల కల నెరవేర్చిన భువనగిరి ఎమ్మెల్యే కుంబం అనిల్ కుమార్ రెడ్డి కి, నాయకులు పొట్టోల శ్యామ్ గౌడ్ కి, సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డ్ మెంబెర్స్ మరియు ఇందిరమ్మ కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సిలివేరు కవిత మహేష్ , వార్డ్ సభ్యులు తొర్పునూరి రవి గౌడ్, అంబటి చంద్రయ్య , దొంతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి , అంబటి మహేష్ మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.