BREAKING
thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై
Date of Publish : 31 May 2026, 11:05 am
Posted by : V శ్రీనివాస్

​ఇంటిపై ‘సోలార్‌’.. లక్ష రూపాయల సబ్సిడీ

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
31 May, 2026 - 11:05 AM
270 వీక్షణలు

మంచిర్యాల ప్రజలకు సువర్ణావకాశం: విద్యుత్ బిల్లుల భారానికి ఇక గుడ్ బై

పీఎం సూర్యఘర్ ఉచిత విద్యుత్ యోజన కింద ఇళ్లపై సోలార్ రూఫ్ టాప్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అందించే రూ. 78,000 అధికారిక సబ్సిడీతో పాటు, స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు ప్రత్యేక సహకారంతో ‘పీఎస్‌ఆర్ రూఫ్ టాప్’ కింద మరో రూ. 22,000 అదనపు డిస్కౌంట్ కలుపుకొని మొత్తంగా రూ. లక్ష భారీ రాయితీ అందిస్తున్నట్లు మంచిర్యాలలోని ‘శ్రీ వెంకటేశ్వర పవర్ ప్రాజెక్ట్స్’ ప్రతినిధి రాచకొండ శివతేజ రావు ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం గుర్తించిన అధికారిక వెండర్ ద్వారానే ఈ ప్యానెళ్లు సురక్షితంగా అమర్చబడుతాయని, మంచిర్యాల నియోజకవర్గ ప్రజలు ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ విద్యుత్ బిల్లుల భారాన్ని శాశ్వతంగా తగ్గించుకోవాలని ఆయన కోరారు; ఆసక్తి గలవారు మరిన్ని వివరాల కోసం మంచిర్యాల మెయిన్ రోడ్డులోని తమ కార్యాలయాన్ని నేరుగా సందర్శించవచ్చని లేదా 9390756231 నంబర్‌లో సంప్రదించవచ్చని పేర్కొన్నారు