BREAKING
thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు
Date of Publish : 01 November 2025, 10:25 am
Posted by : NTODAY NEWS OFFICIAL

జిల్లా కలెక్టర్ హనుమంతరావుకు పాలాభిషేకం చేసిన ఇందిరానగర్ వాసులు

తెలంగాణ
01 Nov, 2025 - 10:25 AM
394 వీక్షణలు
జిల్లా కలెక్టర్ హనుమంతరావుకు పాలాభిషేకం చేసిన ఇందిరానగర్ వాసులు NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లా, మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని ఆరవ వార్డు ఆరెగూడెం మరియు ఇందిరానగర్ కాలనీకి సంబంధించిన రేషన్ షాప్ నెంబర్ 4408002 ఆరెగూడెంలో కలదు. కానీ ఇందిరానగర్ నుండి ఆరెగూడెంకు ప్రతినెల రేషన్ సరుకుల కోసం వెళ్లడానికి రవాణా సౌకర్యం లేక వృద్ధులు దివ్యాంగులు ఒంటరి మహిళలు ద్విచక్ర వాహనాలు లేని నిరుపేదలు చేతికి ఎదిగిన పిల్లలు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి కుటుంబ సభ్యుల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అని కావున ఇందిరానగర్ లో కూడారేషన్ సరుకులు ఇప్పించేలా చూడాలని ప్రజలు కోరారు అందులో ఇందిరానగర్ సంబంధించిన కార్డులు సుమారు 70 కలవు. ఇందిరానగర్ నుండి ఆరెగూడెం వరకు సుమారు రెండు కిలోమీటర్ల దూరం ఉండడంతో ప్రయాణ సౌకర్యం లేక రేషన్ సరుకులు తేవడంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆదేశాల మేరకు రేషన్ డీలర్ అయిన లక్ష్మయ్య సహకారంతో ఇందిరానగర్ లో గల ఎస్సీ కమిటీ హాల్ బిల్డింగ్ లో ఇందిరానగర్ కు సంబంధించిన రేషన్ షాపు ఏర్పాటు చేసి రేషన్ బియ్యం ఈరోజు పంపిణీ చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కు ఇందిరానగర్ వాసులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. Follow us on Website Facebook Instagram YouTube