BREAKING
thumb మైలేజ్ కోసం కాదు.. ప్రజల కోసం పని చేయాలి thumb మూలపేటలో ఘనంగా శ్రీ గంగాలమ్మ తల్లి పండగకు ఏర్పాట్లు thumb ఎమ్మెల్యే వేముల వీరేశంను కలిసిన ఊరుమడ్ల గ్రామ నాయకులు thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు thumb దోర్నాల మండలానికి అందించిన సేవలు అభినందనీయం. thumb గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం.. స్లీపర్ బస్సులో మంటలు.. thumb సంగారెడ్డి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటన thumb వాడపల్లి ఆలయంలో అభివృద్ధి పనులు ప్రారంభం thumb ర్యాలీ గ్రామంలో రూ.3.20 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి సాంస్కృతిక వేడుకలు thumb మైలేజ్ కోసం కాదు.. ప్రజల కోసం పని చేయాలి thumb మూలపేటలో ఘనంగా శ్రీ గంగాలమ్మ తల్లి పండగకు ఏర్పాట్లు thumb ఎమ్మెల్యే వేముల వీరేశంను కలిసిన ఊరుమడ్ల గ్రామ నాయకులు thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు thumb దోర్నాల మండలానికి అందించిన సేవలు అభినందనీయం. thumb గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం.. స్లీపర్ బస్సులో మంటలు.. thumb సంగారెడ్డి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటన thumb వాడపల్లి ఆలయంలో అభివృద్ధి పనులు ప్రారంభం thumb ర్యాలీ గ్రామంలో రూ.3.20 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి సాంస్కృతిక వేడుకలు
Date of Publish : 24 September 2026, 07:30 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరులో వర్షాలతో నీట మునిగిన పంట పొలాల పరిశీలన

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Sep, 2026 - 07:30 PM
1 వీక్షణలు

తిరువూరు మండలంలో గత రెండు రోజులుగా అర్ణబ్ తుఫాను కారణంగా కురుస్తున్న వర్షాల కు  నీట మునిగిన రాజుపేట - అక్కపాలెం రోడ్ లోని పొలాలను ఏవో పి.పద్మ పరిశీలించారు. మండలంలో  సుమారు 70 హెక్టార్ల పంట కు నష్టం జరిగే అవకాశం ఉండొచ్చని ప్రాథమిక పంట నష్ట అంచనాలను పై అధికారులకు సమర్పించడమైనదని తెలియచేశారు. వర్షం తగ్గే వరకు రైతులు పొలం లో పనులు చేసేటపుడు కరెంట్ స్తంభాలకు, మీటరు, ట్రాన్స్ఫార్మర్ లకు దూరంగా ఉండాలని, రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియచేశారు. వర్షం ఆగిన తర్వాత మునిగిన పొలాలలో నీరు బయటకు పోయే మార్గాలు ఏర్పాటు చేసుకుని, పంటల రక్షణకై తెగులు మందులు పిచికారీ చేయాలని సూచించారు. క్షేత్ర పరిశీలనలో ఏ ఈ ఓ కావ్య, రైతులు  పాల్గొన్నారు